బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా శాకాహారులు ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. ఫిట్నెస్ కోచ్ నేహా పరిహార్ సూచించిన ఏడు రోజుల శాకాహార డైట్ ప్లాన్లో సాధారణంగా ఇంట్లో లభించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యత ఇచ్చారు.
Source link
Weight loss: 4 వారాల్లో 5 కిలోలు తగ్గాలనుకుంటున్నారా?.. ఈ 7 రోజుల డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి!
