ప్రభన్యూస్

Akkineni Nagarjuna: మహంతి ఝాన్సీ రాణిగా టబు.. ‘కింగ్‌ 100’ గ్లింప్స్‌ అదిరిపోయింది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో టబు కనిపించనుంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో లాగా రొమాన్స్ కాకుండా తీవ్రమైన సంఘర్షణ ఉండబోతుందని తెలిసేలా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ డిసెంబర్ 24న విడుదల కానుంది.

News18
News18

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో టబు కనిపించనుంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో లాగా రొమాన్స్ కాకుండా తీవ్రమైన సంఘర్షణ ఉండబోతుందని తెలిసేలా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ డిసెంబర్ 24న విడుదల కానుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బిగ్గెస్ట్ హైలైట్ టబు ఎంట్రీ అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. గతంలో నాగార్జున, టబు కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది. ఈ చిత్రంలో టబు పాత్ర చాలా కీలకంగా, కథను మలుపుతిప్పే విధంగా ఉండనుందని ‘కింగ్‌ 100’ గ్లింప్స్‌ ద్వారా తెలిసిపోతోంది. నాగార్జున- టబు ఒకే తెరపై కనిపించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఇరువురి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

‘నితమ్ ఒరు వానమ్’ (తెలుగులో ఆకాశం) సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న రా కార్తీక్.. ఈసారి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి, మిస్టరీ, యాక్షన్ అంశాలతో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) తనదైన శైలిలో చార్ట్‌బస్టర్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అక్కినేని అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 11:21 am Digital Edition : Prabhanews
Akkineni Nagarjuna: మహంతి ఝాన్సీ రాణిగా టబు.. ‘కింగ్‌ 100’ గ్లింప్స్‌ అదిరిపోయింది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 04, 2026 11:12 AM ISTటాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. 'మహంతి ఝాన్సీ రాణి' అనే పవర్‌ఫుల్ పాత్రలో టబు కనిపించనుంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో లాగా రొమాన్స్ కాకుండా తీవ్రమైన సంఘర్షణ ఉండబోతుందని తెలిసేలా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ డిసెంబర్ 24న విడుదల కానుంది. News18టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. 'మహంతి ఝాన్సీ రాణి' అనే పవర్‌ఫుల్ పాత్రలో టబు కనిపించనుంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో లాగా రొమాన్స్ కాకుండా తీవ్రమైన సంఘర్షణ ఉండబోతుందని తెలిసేలా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ డిసెంబర్ 24న విడుదల కానుంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బిగ్గెస్ట్ హైలైట్ టబు ఎంట్రీ అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. గతంలో నాగార్జున, టబు కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది. ఈ చిత్రంలో టబు పాత్ర చాలా కీలకంగా, కథను మలుపుతిప్పే విధంగా ఉండనుందని ‘కింగ్‌ 100’ గ్లింప్స్‌ ద్వారా తెలిసిపోతోంది. నాగార్జున- టబు ఒకే తెరపై కనిపించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఇరువురి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.‘నితమ్ ఒరు వానమ్’ (తెలుగులో ఆకాశం) సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న రా కార్తీక్.. ఈసారి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి, మిస్టరీ, యాక్షన్ అంశాలతో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) తనదైన శైలిలో చార్ట్‌బస్టర్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అక్కినేని అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.మరింత చదవండి

Source link