ప్రభన్యూస్

Tamannaah Bhatia : ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న తమన్నా

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సినీ నటి తమన్నా భాటియా, నటుడు వినీత్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నిర్వహించే పవిత్ర భస్మ హారతిలో పాల్గొని, మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 1:30 pm Digital Edition : Prabhanews