ప్రభన్యూస్

Vegetable: చికెన్, మటన్ కంటే ఖరీదు.. ఈ కూరగాయ ధర కిలో రూ.1,200.. అయినా తగ్గని డిమాండ్..! Kateruwa vegetable. |


 అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి, అధిక పోషక విలువలు, భారీ డిమాండ్... ఈ నాలుగు కారణాల వల్లే కటరువా ప్రతి వర్షాకాలంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ధర ఉన్నప్పటికీ, దీని కోసం వినియోగదారులు వెనుకాడటం లేదు. వర్షాకాలం వస్తే చాలు... కటరువా కోసం అడవులు, మార్కెట్‌లు మళ్లీ సందడిగా మారిపోతున్నాయి. అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి, అధిక పోషక విలువలు, భారీ డిమాండ్... ఈ నాలుగు కారణాల వల్లే కటరువా ప్రతి వర్షాకాలంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ధర ఉన్నప్పటికీ, దీని కోసం వినియోగదారులు వెనుకాడటం లేదు. వర్షాకాలం వస్తే చాలు... కటరువా కోసం అడవులు, మార్కెట్‌లు మళ్లీ సందడిగా మారిపోతున్నాయి.

అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి, అధిక పోషక విలువలు, భారీ డిమాండ్… ఈ నాలుగు కారణాల వల్లే కటరువా ప్రతి వర్షాకాలంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ధర ఉన్నప్పటికీ, దీని కోసం వినియోగదారులు వెనుకాడటం లేదు. వర్షాకాలం వస్తే చాలు… కటరువా కోసం అడవులు, మార్కెట్‌లు మళ్లీ సందడిగా మారిపోతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:59 pm Digital Edition : Prabhanews
Vegetable: చికెన్, మటన్ కంటే ఖరీదు.. ఈ కూరగాయ ధర కిలో రూ.1,200.. అయినా తగ్గని డిమాండ్..! Kateruwa vegetable. |

అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి, అధిక పోషక విలువలు, భారీ డిమాండ్... ఈ నాలుగు కారణాల వల్లే కటరువా ప్రతి వర్షాకాలంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ధర ఉన్నప్పటికీ, దీని కోసం వినియోగదారులు వెనుకాడటం లేదు. వర్షాకాలం వస్తే చాలు... కటరువా కోసం అడవులు, మార్కెట్‌లు మళ్లీ సందడిగా మారిపోతున్నాయి.

Source link