ఇరుముడితో పాటు బాహుబలి ఫస్ట్ పార్ట్, సంక్రాంతికి వస్తున్నాం, హనుమాన్ సినిమాలు సమానంగా ఉన్నాయి. ఈ రికార్డు మాత్రం ఇప్పట్లో చెదిరిపోయేలానే లేదు. నిజానికి ఇరుముడి తర్వాత మంచి హైప్‌తో రిలీజైన ది ప్యారడైజ్, రణబాలి, జైలర్ 2 సినిమాలు కనీసం ఇందులో సంగం రోజులు అంటే 10 రోజులు కూడా కోటి షేర్ రాబట్టలేకపోయాయి.

