‘విక్టరీ’ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ-రిలీజ్ వేడుకలో చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్ తన మాటలతో వేదికపై నవ్వుల పూయించారు. ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన ప్రజ్వల్, త్రివిక్రమ్ గారి హిట్ సినిమాల టైటిల్స్ను కలుపుతూ సమయోచితంగా చెప్పిన డైలాగులు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. #rajaprajwal #venkatesh #trivikram
Source link
