ప్రభన్యూస్

IPhone: ఐఫోన్ అమ్మకాలు 30 శాతం వరకు పతనం.. ధరలు తగ్గుతాయా?

ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఓ ఆసక్తికరమైన వార్త. భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల అమ్మకాలు దసరా సమయంలో 30 శాతం వరకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో దీపావళికి ఐఫోన్ ధరలు తగ్గుతాయా? వినియోగదారులకు భారీ ఆఫర్లు లభిస్తాయా? ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులపై ఓ లుక్కేద్దాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 1:40 pm Digital Edition : Prabhanews