జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు ఐపీఓ ధర రూ.1,119తో పోలిస్తే రూ.1,358 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో షేర్‌హోల్డర్ కేటగిరీలో 23 షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.239 చొప్పున మొత్తం రూ.5,497 లాభం వచ్చింది.
Source link
Jio Platforms Listing: జియో ఐపీఓతో షేర్‌హోల్డర్లకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.5,497 లాభం!
