ప్రభన్యూస్

R Narayana Murthy Strong Message to Youth | ఉద్యోగం పేరుతో బానిసల్లా బతకాలా?

హుషారు 2 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నేటి సమాజంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలతో హుషారు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.#RNarayanaMurthy #Hushaaru2 #TollywoodNews

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 10:56 pm Digital Edition : Prabhanews