ప్రభన్యూస్

Hero Suriya: ‘సీన్‌’ గ్లింప్స్‌ రిలీజ్.. డీఎస్పీ ఇన్బరాజ్‌గా సూర్య

స్టార్ హీరో సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ ‘సీన్‌’. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నజ్రియా (Nazriya Nazim) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు. నవంబరు 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 6:16 pm Digital Edition : Prabhanews