ఉదయం, సాయంత్రం చలి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అలసట కూడా కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే, ప్రతిరోజూ మరీ వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేసే అలవాటు చర్మానికి హాని కలిగించవచ్చు.
Source link
Winter Skin Care: వేడి నీటితో స్నానం చేస్తున్నారా?.. ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త!
