ప్రభన్యూస్

Pension Rules: ఉద్యోగి చనిపోతే PF, గ్రాట్యుటీ, బీమా డబ్బులు ఎవరికి వస్తాయి? చట్టం ఏం చెబుతోంది?

Pension Rules: ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబానికి వచ్చే కుటుంబ పింఛను, PF, గ్రాట్యుటీ, బీమా డబ్బులు ఎవరికి చెందుతాయో తెలుసా? చట్టబద్ధమైన వారసులుగా ఉన్నంత మాత్రాన ప్రతి ప్రయోజనంపై హక్కు లభించదు. ఉద్యోగి పనిచేసిన రంగం, సంబంధిత సర్వీస్ నిబంధనలు, నామినేషన్ వివరాలను బట్టి అర్హత మారుతుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఎవరు కుటుంబ పింఛను పొందవచ్చు? PF, గ్రాట్యుటీ డబ్బుల విషయంలో ఏ నిబంధనలు వర్తిస్తాయి? క్లెయిమ్ తిరస్కరిస్తే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 3:34 pm Digital Edition : Prabhanews