ప్రభన్యూస్

Video Song: బావ, మరదలి కాన్సెప్ట్‌తో ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిరా మావా..!



“నిమ్మతోట వనములో జోడు జంపన గొడుగులో రారా ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి” అంటూ బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 151 మిలియన్ల వ్యూస్, 470K లైక్స్ రాబట్టిన ఈ సాంగ్ నెట్టింట హవా నడిపిస్తోంది. మరదలు, తన బావను ప్రేమగా పిలిచే విధానం, పాటలో వాడిన పదాలు, డాన్స్ మూమెంట్స్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 3:16 pm Digital Edition : Prabhanews
Video Song: బావ, మరదలి కాన్సెప్ట్‌తో ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిరా మావా..!

"నిమ్మతోట వనములో జోడు జంపన గొడుగులో రారా ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి" అంటూ బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 151 మిలియన్ల వ్యూస్, 470K లైక్స్ రాబట్టిన ఈ సాంగ్ నెట్టింట హవా నడిపిస్తోంది. మరదలు, తన బావను ప్రేమగా పిలిచే విధానం, పాటలో వాడిన పదాలు, డాన్స్ మూమెంట్స్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్.

Source link