ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమాలు అనే తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. రీసెంట్గా రిలీజైన టాక్సిక్ సినిమా రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.
Source link
Movie: రూ.2.5 కోట్లు పెడితే.. రూ.109 కోట్ల కలెక్షన్లు.. ఏం బుర్రపాడు సినిమారా బాబూ.. IMDbలో 8.1 రేటింగ్..!
