శీతాకాలంలో ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చల్లని గాలి, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల ఆస్తమా లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, పిల్లికూతలు, ఛాతీలో బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
Source link
Asthama in winter: చలికాలంలో ఆస్తమా నుంచి రక్షించుకోవాలంటే.. ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
