Last Updated:
రైతుల ఖాతాల్లోకి రూ.2,000 రాబోతున్నాయి.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం మీకు కూడా వస్తుంది. పీఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, కొన్ని వివరాలు పూర్తిచేయకపోతే మీ ఖాతాలో డబ్బులు జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ నగదు ఎప్పుడు విడుదల కానుంది? మీకు డబ్బులు వస్తాయో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోండి.
