ప్రభన్యూస్

Prabhas Fauzi Movie First Look: ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తున్న ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ లుక్.. రాసిపెట్టుకోండి డార్లింగ్ దెబ్బకు రికార్డులు షేక్ అవ్వాల్సిందే

Fauzi- Prabhas: టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్యాన్ ఇండియా స్టార్ క్రేజీ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ రాబోయే సినిమాలకు సంబంధించిన ఫోటోలు, టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తారేమో అని ఆశగా ఉన్న వాళ్లకు కిక్ ఇచ్చే వార్త ఇది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 10:36 pm Digital Edition : Prabhanews