విలక్షణ నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ (Nana Kutti). ఈ సినిమాలో బేబీ లితన్య శివబాలన్ కీలక పాత్ర పోషిస్తోంది. ము.మారన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘నాన్నలా లోకములలో ఎవరుండరు మనకు..’ అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకుంటోంది. విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించగా.. మౌషిమి నేహా ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబరు 20న విడుదల కానుంది.
Source link
Vijay Antony: నాన్న కుట్టి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మనసును హత్తుకునే మెలోడీ
