ప్రభన్యూస్

Special Trains: రైల్వే ప్రయాణికులకు పండగలాంటి వార్త.. 10 స్పెషల్ ట్రైన్లలో 20 వేల బెర్తులు ఖాళీ! |

South Central Railway special trains 2026, special train berth availability October November, SCR festival special trains, vacant berths in special trains, railway ticket booking latest update, Secunderabad special train schedule, దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన, పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు, రైలు టికెట్ రిజర్వేషన్ సమాచారం, రైల్వే బెర్తుల ఖాళీ వివరాలు, హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రైళ్లు, సికింద్రాబాద్ రైల్వే ప్రయాణ సమాచారం

పండుగల సీజన్‌లో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న రైల్వే ప్రయాణికులకు 20 వేలకు పైగా ఖాళీ బెర్తులు ఉన్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ ప్రాంతాలకు నడుస్తున్న 10 ప్రత్యేక రైళ్లలో వేల సంఖ్యలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. దీంతో ప్రయాణానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన సమాచారం. అక్టోబర్ 22, 2026 రాత్రి 8 గంటల సమయానికి ఉన్న బెర్తుల ఖాళీ వివరాలను దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ విడుదల చేశారు. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. శ్రీకాకుళం రోడ్, సంత్రగచ్చి, బ్రహ్మపూర్, నహర్‌లగున్, విశాఖపట్నం, తిరుపతి, తిరుచానూరు, నరసాపూర్, కాకినాడ టౌన్ వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 2:37 pm Digital Edition : Prabhanews