ప్రభన్యూస్

Ramayana: తప్పు జరిగింది, క్షమించండి.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘రామాయణ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తన తప్పుపై రణ్ బీర్ కపూర్ క్షమాపణ చెప్పారు.

News18
News18

కోల్‌కతాలో జరిగిన ‘రామాయణ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ గురించి స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. రణబీర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దసరా కార్యక్రమంలో తాను పొరపాటున నోరు జారినందుకు రణబీర్ కపూర్ క్షమాపణలు చెప్పారు.

అసలు రణబీర్ ఏమన్నాడంటే..

“దసరా మనకు ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చెడు ఎంత బలమైనదైనా సరే, చివరకు అంతం అయ్యేది నిజం, మంచితనమే (aakhir mein ant sachchai aur achhai ki hi hogi)” అని అన్నాడు. నిజానికి ఆయన “చెడు ఎంత బలమైనదైనా, చివరకు గెలిచేది సత్యం, మంచితనమే” అని చెప్పాలనుకున్నాడు కానీ.. అక్కడ గెలుస్తుంది అనడానికి బదులు అంతం అవుతుంది అని చెప్పడంతో మీనింగ్ మొత్తం మారిపోయింది. ఈ పొరపాటుపై నెటిజన్లు ఎగతాళి చేయడంతో చివరకు ఆయన సారీ చెప్పారు.

నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ‘రామాయణ’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ఇది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా తొలి భాగాన్ని 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 8:58 am Digital Edition : Prabhanews
Ramayana: తప్పు జరిగింది, క్షమించండి.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 22, 2026 8:52 AM IST'రామాయణ' మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తన తప్పుపై రణ్ బీర్ కపూర్ క్షమాపణ చెప్పారు. News18కోల్‌కతాలో జరిగిన 'రామాయణ' మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ గురించి స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. రణబీర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దసరా కార్యక్రమంలో తాను పొరపాటున నోరు జారినందుకు రణబీర్ కపూర్ క్షమాపణలు చెప్పారు.అసలు రణబీర్ ఏమన్నాడంటే.."దసరా మనకు ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చెడు ఎంత బలమైనదైనా సరే, చివరకు అంతం అయ్యేది నిజం, మంచితనమే (aakhir mein ant sachchai aur achhai ki hi hogi)" అని అన్నాడు. నిజానికి ఆయన "చెడు ఎంత బలమైనదైనా, చివరకు గెలిచేది సత్యం, మంచితనమే" అని చెప్పాలనుకున్నాడు కానీ.. అక్కడ గెలుస్తుంది అనడానికి బదులు అంతం అవుతుంది అని చెప్పడంతో మీనింగ్ మొత్తం మారిపోయింది. ఈ పొరపాటుపై నెటిజన్లు ఎగతాళి చేయడంతో చివరకు ఆయన సారీ చెప్పారు.
Ranbir Kapoor at the Ramayana event
“Burai chahe kitni bhi taqatwar kyun na ho, aakhir mein aant sachai aur achhai ki hi hogi. 😵‍💫LOOK AT NAMIT MALHOTRA’S REACTION 😭😭 blud wants to give him the belt treatment right there on stage https://t.co/dr9ZU2d264— A R E S (@aresthethird2) October 21, 2026
Ranbir Kapoor apologised for slip of tongue he has in yesterday's event at Kolkata for #Ramayana https://t.co/phvwv29JM2
— Vajra 🏹 (@vajraTheAstra) October 21, 2026నితేష్ తివారీ దర్శకత్వం వహించిన 'రామాయణ' చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ఇది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా తొలి భాగాన్ని 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.మరింత చదవండి

Source link