ప్రభన్యూస్

Neha Sharma | స్టైలిష్ లుక్లో నేహా శర్మ

బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) ముంబైలోని బాంద్రాలో గల ఒక ప్రముఖ స్టోర్ బయట కెమెరాల కంటికి చిక్కారు. ఎంతో స్టైలిష్ అండ్ ట్రెండీ అవుట్ఫిట్లో మెరిసిపోయిన నేహా శర్మ, షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తూ కెమెరాల వైపు చూసి చిరునవ్వుతో అభివాదం చేశారు. #NehaSharma #bollywood #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 8:23 am Digital Edition : Prabhanews