ప్రభన్యూస్

Aditi Rao Hydari | అదితి రావు హైదరీ స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల ఓ ప్రముఖ జిమ్ వద్ద కెమెరాలకు చిక్కారు. క్యాజువల్ వర్కౌట్ వేర్లో ఎంతో స్టైలిష్గా, సింపుల్గా కనిపించిన అదితి, కెమెరాలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ పోజులిచ్చారు.#AditiRaoHydari #bollywood #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 8:05 am Digital Edition : Prabhanews