ప్రభన్యూస్

Copper: మరో బంగారంగా మారబోతున్న రాగి.. ప్రపంచానికి గోల్డ్‌మన్ సాక్స్ సంచలన హెచ్చరిక!

Copper: ప్రపంచవ్యాప్తంగా రాగి సరఫరాకు రాబోయే రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరించింది. కొత్త గనుల ఆవిష్కరణలు తగ్గడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, గనుల అభివృద్ధికి 16 ఏళ్లకు పైగా సమయం పడుతుండటం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఈ ప్రభావం రాగి మార్కెట్‌పై దీర్ఘకాలం కొనసాగవచ్చని సంస్థ అంచనా వేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 October 2026, 4:57 pm Digital Edition : Prabhanews