Last Updated:
Tamarind Storage Tips: వర్షాకాలంలో వంటగదిలో నిల్వ ఉంచిన చింతపండు తేమ కారణంగా త్వరగా జిగటగా మారి, నల్లబడి పాడైపోవచ్చు. అయితే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, ఏడాది పొడవునా చింతపండును తాజాగా ఉంచుకోవచ్చు. దాని అసలు రంగు, రుచి చెడిపోకుండా కాపాడుకోవచ్చు.
