ప్రభన్యూస్

Sharwanand Bhogi: అయిదుగురు సెల్లెల్లంటా.. ‘భోగి’ సాంగ్ రిలీజ్‌

శర్వానంద్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ (anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తున్నారు. అయిదుగురు చెల్లెళ్లకు అన్నగా శర్వానంద్‌ (Sharwanand) ఇందులో ఆప్యాయతను పంచనున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఇప్పుడు ఈ సినిమా నుంచి దసరా సందర్భంగా ‘అన్నయ్య పానంలో పూసిన పూవులూ.. అయిదుగురు సెల్లెల్లంటా.. ఆ సిట్టి సెల్లెల్ల తన పంచపానాలు అన్నయ్య ఒకడేనంటా..’ అనే పాట విడుదల చేశారు. ఇందులో చంద్రబోస్‌ సాహిత్యం, భీమ్స్‌ సిసిరొలియొ సంగీతం ఆకట్టుకుంటోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 October 2026, 10:23 am Digital Edition : Prabhanews