ప్రభన్యూస్

DA Hike: ఉద్యోగుల జీతాల పెంపుపై తీపి కబురు.. రేపు కేంద్రం కీలక నిర్ణయం?

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తదుపరి డీఏ, డీఆర్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 21న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం డీఏ 60 శాతంగా ఉండగా, మరో 3 శాతం పాయింట్లు పెరిగి 63 శాతానికి చేరవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 7:12 pm Digital Edition : Prabhanews