Indian Railways: రైలు ప్రయాణంలో ఫోన్‌లో రీల్స్, వీడియోలు లేదా పాటలను పెద్ద శబ్దంతో ప్లే చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనపై దక్షిణ రైల్వే దృష్టి సారించింది. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. కొన్ని సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. అసలు రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
Source link
Indian Railways: ట్రైన్ జర్నీలో రీల్స్ చూస్తున్నారా? రూ.1,000 జరిమానా పడొచ్చు.. కొత్త రూల్స్ ఇవే!
