ప్రభన్యూస్

Bigg Boss Nagarjuna: ఎదుటోళ్ల జీవితాల్లోకి తొంగిచూసే చెత్త షో అది.. బిగ్ బాస్‌పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు |


అసలేం జరిగిందంటే.. 2018లో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'. ఆ సమయంలో నాని బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 'దేవదాస్' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునను "నాని గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ చూస్తున్నారా?" అని ప్రశ్నించింది. దానికి నాగ్ స్పందిస్తూ.. "బిగ్ బాస్ గురించి నన్ను అడగొద్దు, నేను దాని గురించి బ్యాడ్‌గానే మాట్లాడతాను. నాని హోస్టింగ్ గురించి నేను తప్పుపట్టడం లేదు కానీ.. అసలు ఆ బిగ్ బాస్ కాన్సెప్టే నాకు ఏమాత్రం నచ్చదు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే (వొయూరిస్టిక్) బుద్ధి నాకు లేదు. వాళ్లని చూసి నవ్వుకోవడం, జడ్జ్ చేయడం, పనికిమాలిన గాసిప్‌లు మాట్లాడుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.అసలేం జరిగిందంటే.. 2018లో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'. ఆ సమయంలో నాని బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 'దేవదాస్' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునను "నాని గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ చూస్తున్నారా?" అని ప్రశ్నించింది. దానికి నాగ్ స్పందిస్తూ.. "బిగ్ బాస్ గురించి నన్ను అడగొద్దు, నేను దాని గురించి బ్యాడ్‌గానే మాట్లాడతాను. నాని హోస్టింగ్ గురించి నేను తప్పుపట్టడం లేదు కానీ.. అసలు ఆ బిగ్ బాస్ కాన్సెప్టే నాకు ఏమాత్రం నచ్చదు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే (వొయూరిస్టిక్) బుద్ధి నాకు లేదు. వాళ్లని చూసి నవ్వుకోవడం, జడ్జ్ చేయడం, పనికిమాలిన గాసిప్‌లు మాట్లాడుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అసలేం జరిగిందంటే.. 2018లో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఆ సమయంలో నాని బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘దేవదాస్’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునను “నాని గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ చూస్తున్నారా?” అని ప్రశ్నించింది. దానికి నాగ్ స్పందిస్తూ.. “బిగ్ బాస్ గురించి నన్ను అడగొద్దు, నేను దాని గురించి బ్యాడ్‌గానే మాట్లాడతాను. నాని హోస్టింగ్ గురించి నేను తప్పుపట్టడం లేదు కానీ.. అసలు ఆ బిగ్ బాస్ కాన్సెప్టే నాకు ఏమాత్రం నచ్చదు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే (వొయూరిస్టిక్) బుద్ధి నాకు లేదు. వాళ్లని చూసి నవ్వుకోవడం, జడ్జ్ చేయడం, పనికిమాలిన గాసిప్‌లు మాట్లాడుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 10:12 am Digital Edition : Prabhanews
Bigg Boss Nagarjuna: ఎదుటోళ్ల జీవితాల్లోకి తొంగిచూసే చెత్త షో అది.. బిగ్ బాస్‌పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు |

అసలేం జరిగిందంటే.. 2018లో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'. ఆ సమయంలో నాని బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 'దేవదాస్' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునను "నాని గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ చూస్తున్నారా?" అని ప్రశ్నించింది. దానికి నాగ్ స్పందిస్తూ.. "బిగ్ బాస్ గురించి నన్ను అడగొద్దు, నేను దాని గురించి బ్యాడ్‌గానే మాట్లాడతాను. నాని హోస్టింగ్ గురించి నేను తప్పుపట్టడం లేదు కానీ.. అసలు ఆ బిగ్ బాస్ కాన్సెప్టే నాకు ఏమాత్రం నచ్చదు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే (వొయూరిస్టిక్) బుద్ధి నాకు లేదు. వాళ్లని చూసి నవ్వుకోవడం, జడ్జ్ చేయడం, పనికిమాలిన గాసిప్‌లు మాట్లాడుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Source link