ప్రభన్యూస్

భట్టి విక్రమార్కను కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

దసరా శుభాకాంక్షలు తెలిపి.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో, అక్టోబర్ 19 (ప్రభ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రం లడ్డూ ప్రసాదాన్ని భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 5:18 am Digital Edition : Prabhanews
<b>భట్టి విక్రమార్కను కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య</b>