Chandrahas Kotla: చంద్రహాస్ కోట్ల హీరోగా ఓ పిట్ట‌క‌థ ద‌ర్శ‌కుడి కొత్త సినిమా.. ఘనంగా స్టార్ట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

News18
News18

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్.3 గా రాబోతోన్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిల్మ్ నగర్‌లోని సాయి బాబా గుడిలో సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా. ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ స్క్రిప్ట్ అందజేయగా, దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ మూవీకి శివా రెడ్డి ఎస్వి కెమెరామెన్‌గా, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేయనున్నారు. మారుతీ రాజా సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 6:03 pm Digital Edition : Prabhanews
Chandrahas Kotla: చంద్రహాస్ కోట్ల హీరోగా ఓ పిట్ట‌క‌థ ద‌ర్శ‌కుడి కొత్త సినిమా.. ఘనంగా స్టార్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 2:38 PM ISTచంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. News18చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్.3 గా రాబోతోన్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు.ఫిల్మ్ నగర్‌లోని సాయి బాబా గుడిలో సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా. ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ స్క్రిప్ట్ అందజేయగా, దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ మూవీకి శివా రెడ్డి ఎస్వి కెమెరామెన్‌గా, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేయనున్నారు. మారుతీ రాజా సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.మరింత చదవండి

Source link