అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త భక్తిరస యాక్షన్ చిత్రం ‘కనకదుర్గ’. విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కనకదుర్గ’ మూవీ మీట్ & గ్రీట్ వేడుకలో అల్లరి నరేష్ పాల్గొని సందడి చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని, విజయవాడ అభిమానులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. #AllariNaresh #KanakaDurga #tollywood
Source link
