ఒక్క తమిళంలోనే కాదు.. యావత్ ఇండియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో రజనీకాంత్ ఒకరు. అసలు రజనీ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి. 75 ఏళ్ళ వయసులో కూడా అదే క్రేజ్‌ను కంటిన్యూ చేయడం అంటే మాములు విషయం కాదు.
Source link
Rajinikanth: 19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రజనీకాంత్.. విజయ్, అజిత్, సూర్య ఎవరీ వల్ల కాలేదు.. 75 ఏళ్ల ఏజ్‌లో తలైవా ఊచకోత!
