Jio IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సంస్థ ఐపీఓకు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కేవలం రెండు వారాల్లోనే 84 శాతం పెరిగింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధరతో పోలిస్తే 21 శాతం వరకు లాభాలు రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
Source link
Jio IPO: రెండు వారాల్లో 84% పెరిగిన జియో జీఎంపీ.. లిస్టింగ్ రోజే 21% లాభాలు వస్తాయా?
