ప్రభన్యూస్

తిరుపతికి వెళ్లే రైళ్లల్లో 6 వేలకు పైగా బెర్తులు ఖాళీ… ఈ ట్రైన్స్‌లో ఈజీగా టికెట్స్ | Over 6000 Berths Available on Special Trains to Tirupati |

Tirupati Trains, Tirupati special trains, Tirumala trains, South Central Railway special trains 2026, Tirupati special train ticket availability, festival special trains October November 2026, Hyderabad to Tirupati train tickets, తిరుపతి ట్రైన్స్, తిరుపతి రైళ్లు, తిరుపతి రైలు టికెట్ బుకింగ్, పండుగ ప్రత్యేక రైళ్లు 2026, తిరుపతి వెళ్లే రైళ్ల వివరాలు, ప్రత్యేక రైళ్లు

పండుగల సమయంలో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. అక్టోబర్ 16న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్టోబర్ 15 రాత్రి 8 గంటల సమయానికి అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ సేకరించింది. పండుగల సమయంలో ప్రయాణించాలనుకునేవారు ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, బెంగళూరు, తిరుపతి, నరసాపురం, కాకినాడ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే కొద్దీ ఖాళీ బెర్తుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ వివరాలతో కూడిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 1:11 pm Digital Edition : Prabhanews