ప్రభన్యూస్

Solar Panel Cleaning Tips: సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు.. ఈ తప్పులు చేస్తే నష్టమే! |

సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము, మట్టి, ఇతర మురికి పేరుకుపోవడాన్ని ‘సాయిలింగ్’ అంటారు. ప్యానెల్ ఉపరితలంపై మురికి పేరుకుంటే సూర్యరశ్మి సోలార్ సెల్స్‌పై సరిగ్గా పడదు. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో దుమ్ము, కాలుష్యం, నిర్మాణ పనులు, ఎక్కువ రోజులు వర్షాలు లేకపోవడం వల్ల సోలార్ ప్యానెల్స్‌పై మురికి పేరుకుపోతుంది. అందుకే ప్యానెల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 1:59 pm Digital Edition : Prabhanews