హైదరాబాద్ మార్కెట్లో అక్టోబర్ 12న 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,234గా ఉండగా, 10 గ్రాములకు రూ.1,12,340 పలికింది. అక్టోబర్ 13న గ్రాము ధర రూ.11,205కు, 10 గ్రాముల ధర రూ.1,12,050కు తగ్గింది. అక్టోబర్ 14న మరింత దిగివచ్చి గ్రాముకు రూ.11,127, 10 గ్రాములకు రూ.1,11,270గా నమోదైంది.

