ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధ ప్రాంతాల్లో సమాచార అనుసంధానానికి ఉపయోగపడుతున్న ఈ సేవలు.. మరోవైపు కోర్టు ఆదేశాలు, సైనిక సమాచార అంతరాయాలు, అనధికార పరికరాల వినియోగం వంటి వివాదాలను ఎదుర్కొన్నాయి. ఈ వివాదాల వెనుక ఉన్న కారణాలేమిటి? తెలుసుకుందాం.
Source link
Starlink: ఐదు దేశాల్లో స్టార్‌లింక్‌పై వివాదాలు.. యుద్ధభూమి నుంచి స్మగ్లింగ్ వరకు!
