Meerut Blue Drum Murder Case Verdict: గతేడాది మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్ల కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సౌరబ్ రాజ్‌పూజ్ అనే వ్యక్తిని చంపి బ్లూ డ్రమ్ములో పెట్టిన కేసులో 126 సార్లు కోర్టు విచారణ జరిపి నిందితులకు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది.
Source link
Meerut Blue Drum Murder Case Verdict: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో నిందితులకు ఊహించని శిక్ష.. హంతకురాలు ముస్కాన్ ఆమె లవర్ పని ఇక అంతే
