ప్రభన్యూస్

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌ను మించిన తోపు హీరో ఇండస్ట్రీలోనే లేడు.. టాప్ హీరోయిన్స్ ఓపెన్ కామెంట్స్ |

అది భోజనం కాదు.. ఒక పెద్ద పండుగ: మరోవైపు ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన శ్రుతిహాసన్‌కు కూడా ఇటీవల ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఆతిథ్యం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన శ్రుతి.. ప్రభాస్ సెట్స్‌లో పెట్టే భోజనం కేవలం ఆహారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద పండుగ లాంటిదని ప్రశంసించారు. షూటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటూ, వారికి కడుపు నిండా తినిపించడంలో ప్రభాస్‌ను మించిన వారు ఈ ఇండస్ట్రీలోనే లేరని కొనియాడారు. గతంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి స్టార్స్ సైతం ప్రభాస్ పంపే బిర్యానీ, రకరకాల వంటకాల రుచికి దాసోహం అన్న విషయం తెలిసిందే.అది భోజనం కాదు.. ఒక పెద్ద పండుగ: మరోవైపు ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన శ్రుతిహాసన్‌కు కూడా ఇటీవల ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఆతిథ్యం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన శ్రుతి.. ప్రభాస్ సెట్స్‌లో పెట్టే భోజనం కేవలం ఆహారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద పండుగ లాంటిదని ప్రశంసించారు. షూటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటూ, వారికి కడుపు నిండా తినిపించడంలో ప్రభాస్‌ను మించిన వారు ఈ ఇండస్ట్రీలోనే లేరని కొనియాడారు. గతంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి స్టార్స్ సైతం ప్రభాస్ పంపే బిర్యానీ, రకరకాల వంటకాల రుచికి దాసోహం అన్న విషయం తెలిసిందే.

అది భోజనం కాదు.. ఒక పెద్ద పండుగ: మరోవైపు ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన శ్రుతిహాసన్‌కు కూడా ఇటీవల ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఆతిథ్యం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన శ్రుతి.. ప్రభాస్ సెట్స్‌లో పెట్టే భోజనం కేవలం ఆహారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద పండుగ లాంటిదని ప్రశంసించారు. షూటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటూ, వారికి కడుపు నిండా తినిపించడంలో ప్రభాస్‌ను మించిన వారు ఈ ఇండస్ట్రీలోనే లేరని కొనియాడారు. గతంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి స్టార్స్ సైతం ప్రభాస్ పంపే బిర్యానీ, రకరకాల వంటకాల రుచికి దాసోహం అన్న విషయం తెలిసిందే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 11:19 am Digital Edition : Prabhanews