‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, రమ్యకృష్ణ, మిర్నా, యోగిబాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ మాస్ అవతారం, నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి.

