Why Do Cutted Potatoes Turn Black: బంగాళాదుంపల పైపొట్టు తీసినా లేదా వాటిని ముక్కలుగా కోసినా, కొన్నిసార్లు అవి గోధుమ, బూడిద లేదా నలుపు రంగులోకి మారడం మొదలవుతుంది. అయితే ఇలా జరగడం వల్ల అవి పాడైపోయాయని అర్థమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? కోసిన బంగాళాదుంపల రంగు ఇలా మారడానికి గల కారణం మీకు తెలియకపోతే, ఈ కథనం మీ కోసమే.
Source link
Kitchen Tips: ఆలుగడ్డలను కట్ చేసిన తర్వాత అవి ఎందుకు నల్లగా మారుతాయి..? నివారించే టిప్స్ ఇవే
