Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ, జాతీయ భద్రతపై కొత్త చర్చ మొదలైంది. ఒక దేశానికి కీలకమైన ఇంటర్నెట్ సేవలను ప్రైవేట్ సంస్థ నియంత్రిస్తే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? స్టార్‌లింక్ విషయంలో స్వయంగా మస్క్ చేసిన వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి? భారత్‌లో ఈ సేవలకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు విషయాలు తెలుసుకుందాం.
Source link
Starlink: ఎలాన్ మస్క్ మాటల్లోనే అసలు విషయం.. స్టార్‌లింక్ ఏ దేశానికైనా భద్రతా ముప్పుగా మారుతుందా?
