యమహా ఎఫ్‌జెడ్ సిరీస్‌పైనా ఆఫర్లున్నాయి. యమహా ఎఫ్‌జెడ్-ఎస్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ హైబ్రిడ్, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4 డీఎల్ఎక్స్, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4 మోడళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అలాగే ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్ రేవ్, ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడళ్లను కూడా ఈ ఆఫర్లలో చేర్చింది. ఈ సిరీస్‌లోని అర్హమైన మోడళ్లపై రూ.5,999 ఇన్సూరెన్స్ బెనిఫిట్‌తో పాటు రూ.3,900 నుంచే డౌన్ పేమెంట్‌తో వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. (image: Yamaha India)

