ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ఏ రేంజ్లో హిట్టయిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం. అంతటి రిపిట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. కాగా.. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 23న రీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అసలు ట్రైలర్ను మాములుగా కట్ చేయలేదు. చూస్తుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి…
Source link
Chatrapathi: 'ఛత్రపతి' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. వాడి బాడీ బాక్సాఫీస్రా!
