Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం | బిజినెస్


Last Updated:

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన ‘టాటా ఏఐఏ వైటాలిటీ’ వెల్‌నెస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవితకాలాన్ని పెంచుకునేలా రివార్డులను అందిస్తోంది.

Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం (ప్రతీకాత్మక చిత్రం)
Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం (ప్రతీకాత్మక చిత్రం)

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన ‘టాటా ఏఐఏ వైటాలిటీ'(Tata AIA Vitality) అనే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తులు తమ జీవితకాలాన్ని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చనే శాస్త్రీయ ఆధారాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీర్-రివ్యూ చేసిన వైటాలిటీ ప్రపంచ స్థాయి పరిశోధనల ప్రకారం, శారీరక శ్రమ లేని జీవనశైలి నుండి చురుకైన జీవనశైలికి మారిన వ్యక్తులు మరణించే ప్రమాదాన్ని 57 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది. ఇది వారి జీవితకాలాన్ని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవడంతో సమానం. వారంలో కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే శారీరకంగా చురుగ్గా ఉండే సభ్యులు కూడా తమ జీవితకాలాన్ని రెండేళ్లకు పైగా పొడిగించుకున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, రోజువారీగా కనీసం 5,000 అడుగులు వేసే సభ్యులను కూడా ఈ ప్రోగ్రామ్ రివార్డులతో ప్రోత్సహిస్తోంది. ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డబ్ల్యూహెచ్‌ఓ, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ల అధ్యయనాల ఆధారంగా భారతీయ జనాభాను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు.

ఈ జర్నీలో కస్టమర్లు ఫలితాల కోసం వేచి చూడకుండా మొదటి రోజు నుంచే రివార్డులను పొందవచ్చు. డెకథ్లాన్, పూమా, గూగుల్, ఫిట్‌పాస్, కల్ట్ ఫిట్ వంటి భాగస్వాముల ద్వారా మెంబర్లు అథ్లెజర్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్ ధరించే పరికరాలు, జిమ్ మెంబర్‌షిప్‌లపై డిస్కౌంట్లు పొందవచ్చు. వాకింగ్, వ్యాయామాలు, హెల్త్ చెకప్‌ల ద్వారా పాయింట్లు సంపాదించి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే నాలుగు వైటాలిటీ స్టేటస్ స్థాయిల ద్వారా పైకి ఎదుగుతారు. పాలసీ రెన్యూవల్ సమయంలో, మెంబర్ ఈ వైటాలిటీ స్టేటస్ వారికి ప్రీమియం డిస్కౌంట్‌లను సంపాదించిపెడుతుంది. తక్కువ స్టెప్ గోల్స్ ఉండటం వల్ల ప్రారంభించడం మరింత సులువు అవుతుంది. హెల్త్ కనెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా అడుగులు, హార్ట్ రేట్, ఇతర ఆరోగ్య డేటా మరింత నమ్మదగిన రీతిలో ట్రాక్ చేయబడతాయి.

ఇది కూడా చదవండి: Gold Offer: అమెజాన్‌లో గోల్డ్ కొనేవారికి భారీ ఆఫర్… 10 గ్రాముల బంగారంపై రూ.10 వేల పైనే ఆదా!

ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ – ప్రొప్రైటరీ బిజినెస్, ప్రొపొజిషన్స్ & మార్కెటింగ్ సుజిత్ కొఠారే మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ భవిష్యత్తు కేవలం రక్షణ కల్పించడంలోనే కాకుండా, వ్యాధులు రాకుండా నివారించడంలో కూడా ఉందని మేము బలంగా విశ్వసిస్తున్నాం. టాటా ఏఐఏ వైటాలిటీ హెల్త్ అనేది పురోగతిని, సానుకూల అలవాట్లను రివార్డ్ చేసే శాస్త్రీయ ఆధారిత వెల్‌నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, దీనివల్ల ఇది సంప్రదాయ ఆరోగ్య కవరేజ్‌ను మించి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వెల్‌నెస్‌ను రక్షణతో అనుసంధానించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయం చేస్తూనే, వారి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Train Ticket Transfer: మీ ట్రైన్ టికెట్‌పై ఎవరు జర్నీ చేయొచ్చు? ఈ రైల్వే రూల్స్ తెలుసా?

ఈ ప్రోగ్రామ్ జీవితంలోని ప్రతి దశకు తగినట్లుగా ఉంటుంది. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా భావించే యువ కస్టమర్ల కోసం, వారి ప్రస్తుత అలవాట్లను సార్థకమైన రివార్డులుగా మారుస్తుంది. దంపతుల విషయానికి వస్తే, భాగస్వాములు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, కలిసి ఆరోగ్యకరమైన దినచర్యలను అలవర్చుకోవడానికి ఇది తోడ్పడుతుంది. కుటుంబాల పరంగా చూస్తే, ఆకర్షణీయమైన అనుభవాలు, సులభంగా అర్థమయ్యే విధానాల ద్వారా వెల్‌నెస్‌ను మరింత అందుబాటులోకి తెస్తుంది. రిటైర్మెంట్ దశకు చేరుకుంటున్న కస్టమర్ల కోసం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, చురుకైన జీవనశైలి, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఇది అండగా నిలుస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవనశైలి సమస్యల నేపథ్యంలో ఏదైనా సమస్య వచ్చేవరకు వేచి ఉండకుండా ముందస్తు ఆరోగ్య సంరక్షణ ఎంతైనా అవసరమని ఈ కార్యక్రమం నొక్కిచెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 2:32 pm Digital Edition : Prabhanews
Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం | బిజినెస్

Last Updated:Oct 10, 2026 2:06 PM ISTటాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన 'టాటా ఏఐఏ వైటాలిటీ' వెల్‌నెస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవితకాలాన్ని పెంచుకునేలా రివార్డులను అందిస్తోంది.Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం (ప్రతీకాత్మక చిత్రం)టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన 'టాటా ఏఐఏ వైటాలిటీ'(Tata AIA Vitality) అనే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తులు తమ జీవితకాలాన్ని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చనే శాస్త్రీయ ఆధారాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీర్-రివ్యూ చేసిన వైటాలిటీ ప్రపంచ స్థాయి పరిశోధనల ప్రకారం, శారీరక శ్రమ లేని జీవనశైలి నుండి చురుకైన జీవనశైలికి మారిన వ్యక్తులు మరణించే ప్రమాదాన్ని 57 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది. ఇది వారి జీవితకాలాన్ని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవడంతో సమానం. వారంలో కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే శారీరకంగా చురుగ్గా ఉండే సభ్యులు కూడా తమ జీవితకాలాన్ని రెండేళ్లకు పైగా పొడిగించుకున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, రోజువారీగా కనీసం 5,000 అడుగులు వేసే సభ్యులను కూడా ఈ ప్రోగ్రామ్ రివార్డులతో ప్రోత్సహిస్తోంది. ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డబ్ల్యూహెచ్‌ఓ, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ల అధ్యయనాల ఆధారంగా భారతీయ జనాభాను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు.ఈ జర్నీలో కస్టమర్లు ఫలితాల కోసం వేచి చూడకుండా మొదటి రోజు నుంచే రివార్డులను పొందవచ్చు. డెకథ్లాన్, పూమా, గూగుల్, ఫిట్‌పాస్, కల్ట్ ఫిట్ వంటి భాగస్వాముల ద్వారా మెంబర్లు అథ్లెజర్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్ ధరించే పరికరాలు, జిమ్ మెంబర్‌షిప్‌లపై డిస్కౌంట్లు పొందవచ్చు. వాకింగ్, వ్యాయామాలు, హెల్త్ చెకప్‌ల ద్వారా పాయింట్లు సంపాదించి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే నాలుగు వైటాలిటీ స్టేటస్ స్థాయిల ద్వారా పైకి ఎదుగుతారు. పాలసీ రెన్యూవల్ సమయంలో, మెంబర్ ఈ వైటాలిటీ స్టేటస్ వారికి ప్రీమియం డిస్కౌంట్‌లను సంపాదించిపెడుతుంది. తక్కువ స్టెప్ గోల్స్ ఉండటం వల్ల ప్రారంభించడం మరింత సులువు అవుతుంది. హెల్త్ కనెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా అడుగులు, హార్ట్ రేట్, ఇతర ఆరోగ్య డేటా మరింత నమ్మదగిన రీతిలో ట్రాక్ చేయబడతాయి.ఇది కూడా చదవండి: Gold Offer: అమెజాన్‌లో గోల్డ్ కొనేవారికి భారీ ఆఫర్... 10 గ్రాముల బంగారంపై రూ.10 వేల పైనే ఆదా!ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ - ప్రొప్రైటరీ బిజినెస్, ప్రొపొజిషన్స్ & మార్కెటింగ్ సుజిత్ కొఠారే మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ భవిష్యత్తు కేవలం రక్షణ కల్పించడంలోనే కాకుండా, వ్యాధులు రాకుండా నివారించడంలో కూడా ఉందని మేము బలంగా విశ్వసిస్తున్నాం. టాటా ఏఐఏ వైటాలిటీ హెల్త్ అనేది పురోగతిని, సానుకూల అలవాట్లను రివార్డ్ చేసే శాస్త్రీయ ఆధారిత వెల్‌నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, దీనివల్ల ఇది సంప్రదాయ ఆరోగ్య కవరేజ్‌ను మించి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వెల్‌నెస్‌ను రక్షణతో అనుసంధానించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయం చేస్తూనే, వారి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Train Ticket Transfer: మీ ట్రైన్ టికెట్‌పై ఎవరు జర్నీ చేయొచ్చు? ఈ రైల్వే రూల్స్ తెలుసా?ఈ ప్రోగ్రామ్ జీవితంలోని ప్రతి దశకు తగినట్లుగా ఉంటుంది. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా భావించే యువ కస్టమర్ల కోసం, వారి ప్రస్తుత అలవాట్లను సార్థకమైన రివార్డులుగా మారుస్తుంది. దంపతుల విషయానికి వస్తే, భాగస్వాములు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, కలిసి ఆరోగ్యకరమైన దినచర్యలను అలవర్చుకోవడానికి ఇది తోడ్పడుతుంది. కుటుంబాల పరంగా చూస్తే, ఆకర్షణీయమైన అనుభవాలు, సులభంగా అర్థమయ్యే విధానాల ద్వారా వెల్‌నెస్‌ను మరింత అందుబాటులోకి తెస్తుంది. రిటైర్మెంట్ దశకు చేరుకుంటున్న కస్టమర్ల కోసం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, చురుకైన జీవనశైలి, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఇది అండగా నిలుస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవనశైలి సమస్యల నేపథ్యంలో ఏదైనా సమస్య వచ్చేవరకు వేచి ఉండకుండా ముందస్తు ఆరోగ్య సంరక్షణ ఎంతైనా అవసరమని ఈ కార్యక్రమం నొక్కిచెబుతోంది.మరింత చదవండి

Source link