ప్రభన్యూస్

Flat Buying: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

Flat Buying: ఫ్లాట్ కొనాలని చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ప్రకటనల్లో కనిపించే ధరే మీరు చెల్లించాల్సిన చివరి మొత్తం కాదు. కార్ పార్కింగ్, రిజిస్ట్రేషన్, ఫ్లోర్ రైజ్, మెయింటెనెన్స్ వంటి అదనపు ఖర్చులతో మీ బడ్జెట్ పెరగవచ్చు. అంతేకాదు, బిల్డర్ ఇచ్చే హామీలు, RERA వివరాలు చెక్ చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బుకింగ్‌కు ముందే ఈ విషయాలు తెలుసుకోండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 2:20 pm Digital Edition : Prabhanews