ప్రభన్యూస్

Bitter Gourd: చేదుగా ఉందని కాకరకాయ దూరం పెడుతున్నారా?.. దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదలరు! |

కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. దాని చేదు రుచి కారణంగా తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కాకరకాయను కూరగా, వేపుడుగా లేదా ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు. రుచి చేదుగా ఉన్నప్పటికీ, దీన్ని పరిమితంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 October 2026, 1:42 pm Digital Edition : Prabhanews