పైనాపిల్ పండ్లు కోసిన తర్వాత పనికిరావని వదిలేసే ఆకులతో ఇప్పుడు వస్త్రాలు, బ్యాగులు, షూస్, వెగన్ లెదర్ వంటి పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి సహజ నారను ఎలా తయారు చేస్తారు? ఈ విధానం రైతులకు అదనపు ఆదాయాన్ని ఎలా అందిస్తుంది? తెలుసుకోండి.
Source link
వేస్ట్‌గా పడేసే పైనాపిల్ తొక్కలు, ఆకులతో అదిరిపోయే బిజినెస్.. లక్షలు సంపాదించే అవకాశం.. ఐడియా ఇదే..
