ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రక శ్రీ వినాయక మందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక హారతి ఇచ్చి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు.
Source link
PM Modi: ప్రజాక్షేత్రంలో పాతికేళ్లు.. ఢిల్లీ వినాయక ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!
