ప్రభన్యూస్

Tamannaah Bhatia | తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన ఆమె స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. #TamannaahBhatia #tirumalatemple #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 9:59 am Digital Edition : Prabhanews